(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.53. అధ్యాయః 053
Mahabharata - Karna Parva - Chapter Topics
అర్జునేనాశ్వత్థామపరాజయః॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-53-0x(4973)(57680)
తతః సమభవద్యుద్ధం శుక్రాంగిరసవర్చసోః।
నక్షత్రమభితో వ్యోంని శుక్రాంగిరసయోరివ॥ 8-53-1(57681)
సంతాపయంతావన్యోన్యం దీప్తైః శరగభస్తిభిః।
లోకత్రాసకరావాస్తాం విమార్గస్థౌ గ్రహావివ॥ 8-53-2(57682)
తతోఽవిధ్యద్ధువోర్మధ్యే నారాచైరర్జునో భృశం।
స తేన విబభౌ ద్రౌణిరూర్ధ్వరశ్మిర్యథా రవిః॥ 8-53-3(57683)
అథ కృష్ణౌ శరశతైరశ్వత్థాంనాఽర్దితౌ భృశం।
స్వరశ్మిజాలవికచౌ యుగాంతార్కావివాసుతః॥ 8-53-4(57684)
తతోఽర్జునః సర్వతోధారమస్త్ర--
మవాసృజద్వాసుదేవేఽభిభూతే।
ద్రౌణాయనిశ్చాభ్యహనత్పృషత్కై--
ర్వజ్రాగ్నివైవస్వతదండకల్పైః॥ 8-53-5(57685)
స కేశవం చార్జునం చాతితేజా
వివ్యాధ మర్మస్వతిరౌద్రకర్మా।
బాణైః సుముక్తైరతితీవ్రవేగై--
ర్యైరాహతో మృత్యురపి వ్యథేత॥ 8-53-6(57686)
ద్రౌణేరిషూనిషుభిః సన్నివార్య
వ్యాయచ్ఛతస్తద్ద్విగుణైః సుపుంఖైః।
తం సాశ్వసూతధ్వజమేకవీర--
మావృత్య సంశప్తకసైన్యమార్చ్ఛత్॥ 8-53-7(57687)
ధనూంషి బాణానిషుధీర్ధనుర్జ్యాః
పాణీన్భుజాన్పాణిగతం చ శస్త్రం।
ఛత్రాణి కేతూంస్తురగాన్రథేషాం
వస్త్రాణి మాల్యాన్యథా భూషణాని॥ 8-53-8(57688)
చర్మాణి వర్మాణి మనోరమాణి
ప్రసహ్య చైషాం స శిరాంసి చైవ।
స్రిచ్ఛేద పార్థో ద్విషతాం సుముక్తై--
ర్బాణైః స్థితానామపరాఙ్ముఖానాం॥ 8-53-9(57689)
సుకల్పితాః స్మందనవాజినాగాః
సమాస్థితాః కృతయత్నైర్నృవీరైః।
పార్థేరితైర్బాణశతైర్నిరస్తా--
స్తైరేవ సార్ధం నృవరైర్వినేశుః॥ 8-53-10(57690)
పద్మార్కపూర్ణేందునిభాననాని
కిరీటమాల్యాభరణోజ్జ్వలాని।
భల్లార్ధచంద్రక్షురసన్నికృత్తా--
న్యపాతయచ్ఛత్రుశిరాంస్యజస్రం॥ 8-53-11(57691)
అథ ద్విపైర్దైత్యరిపుద్విపాభై--
ర్దేవారికల్పా బలమన్యుకల్పైః।
కలింగవంగాంగనిషాదవీరా
జిఘాంసవః పాండవమభ్యధావన్॥ 8-53-12(57692)
తేషాం ద్విపానాం నిచకర్త పార్థో
వర్మాణి చర్మాణి కరాన్నియంతౄన్।
ధ్వజాః పతాకాశ్చ తతః ప్రపేతు--
ర్వజ్రాహతానీవ గిరేః శిరాంసి॥ 8-53-13(57693)
తేషు ప్రభగ్నేషు గురోస్తనూజం
బాణైః కిరీటి నవసూర్యవర్ణైః।
ప్రచ్ఛాదయామాస మహాభ్రజాలై--
ర్వాయుః సముద్యంతమివాంశుమంతం॥ 8-53-14(57694)
తతోఽర్జునేషూనిషుభిర్నిరస్య
ద్రౌణిః శితైరర్జునవాసుదేవౌ।
ప్రచ్ఛాదయిత్వా దివి చంద్రసూర్యౌ
ననాద సోఽంభోద ఇవాతపాంతే॥ 8-53-15(57695)
తమర్జునస్తాంశ్చ పునస్త్వదీయా--
నభ్యర్దితస్తైరభిసృత్య శస్త్రైః।
వాణాంధకారం సహసైవ కృత్త్వా
వివ్యాధ పార్థో వరహేమపుంఖైః॥ 8-53-16(57696)
నాప్యాదదత్సందధన్నైవ ముంచ--
న్బాణాన్రథేఽదృశ్యత సవ్యసాచీ।
రథాంశ్చ నాగాంస్తురగాన్పదాతీన్
సంస్యూతదేహాందదృశుర్హతాంశ్చ॥ 8-53-17(57697)
సంధాయ నారాచవరాందశాశు
ద్రౌణిస్త్వరన్నేకమివోత్ససర్జ।
తేషాం చ పంచార్జునమభ్యవిధ్య--
న్పంచాచ్యుతం నిర్బిభుదుః సుపుంఖాః॥ 8-53-18(57698)
తైరాహతౌ సర్వమనుష్యముఖ్యా--
వసృక్స్రవంతౌ ధనదేంద్రకల్పౌ।
సమాప్తవిద్యేన తథాఽభిభూతౌ
హతౌ రణే తావితి మేనిరేఽన్యే॥ 8-53-19(57699)
అథార్జునం ప్రాహ దశార్హనాథః
ప్రమాద్యసే కిం జహి యోధమేతం।
కుర్యాద్ధి దోషం సముపేక్షితోఽయం
కష్టో భవేద్వ్యాధిరివాక్రియావాన్॥ 8-53-20(57700)
తథేతి చోక్త్వాఽచ్యుతమప్రమాదీ
ద్రౌణేః ప్రహస్యాశు కిరీటమాలీ।
భుజౌ వరౌ చందనసారదిగ్ధౌ
వక్షః శిరోఽథాప్రతిమౌ తథోరూ॥ 8-53-21(57701)
గాండీవముక్తైః కుపితాహికల్పై--
ద్రౌణిం శరైః సంయతి నిర్బిభేద।
ఛిత్త్వా తు రశ్మీంస్తురగానవిధ్య--
త్తే తం రణాదూహురతీవ దూరం॥ 8-53-22(57702)
స తైర్హృతో వాతజవైస్తురంగై-
ర్ద్రౌణిర్దృఢం పార్థశరాభిభూతః।
ఆవృత్య నైవ వ్యషహత్స యోద్ధుం
పార్థేన సార్ధం మతిమాన్విమృశ్య। 8-53-23(57703)
జానంజయం నియతం వృష్ణివీరే
ధనంజయే చాంగిరసాం వరిష్ఠః॥
వివేశ కర్ణస్య బలం తరస్వీ
భగ్నోత్సాహః క్షీణవాణాస్త్రయోగః॥ 8-53-24(57704)
ప్రతీపకామే తు రణాదశ్వత్థాంని హృతే హయైః।
మంత్రౌషధిక్రియాయోగైర్వ్యాధౌ దేహాదివాహృతే॥ 8-53-25(57705)
సంశప్తకానభిముఖౌ ప్రయాతౌ కేశవార్జునౌ।
వాతోద్వూతపతాకేన స్యందనేనౌఘనాదినా॥ ॥ 8-53-26(57706)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే త్రిపంచాశోఽధ్యాయః॥ 53 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-53-1 నక్షత్రమభితః నక్షత్రం లక్షీకృత్య॥
8-53-2 విమార్గస్థౌ వక్రాతిచారగౌ॥
8-53-4 కృష్ణౌ కృష్ణార్జునౌ ఆసతుః దీపయాంచక్రతుః॥
8-53-5 సర్వతోధారం సర్వతోఽస్త్రధారావర్షకం।
సర్వతోవారమితి ఘ.ఙ.పాఠః। వజ్రకల్పైః అమోధైః।
అగ్నికల్పైః దాహకైః। వైవస్వతదండకల్పైః ప్రాణహరైః॥
8-53-7 ధ్యాయచ్ఛతో యతమానస్య। ఆర్చ్ఛతగతవాన్॥
8-53-10 సుకల్పితాః సుసన్నద్ధాః॥
8-53-13 కరాన్ శుండాః॥
8-53-16 తం అశ్వత్థామానం। తాన్ తదన్యాన్।
తైః కృతం న్నాణాంధకారం కృత్త్వా ఛిత్త్వా। కృతీ ఛేదన॥
8-53-17 సంస్యూతాః అన్యోన్యం సంధట్టవంతః॥
8-53-19 సమాప్తవిద్యేన సమగ్రధనుర్వేదవిదా॥
8-53-20 అక్రియావాన్ ప్రతికారరహితః॥
8-53-22 అవికర్ణైః అవికర్ణతుత్యాగ్రైః॥
8-53-23 అంగిరసాం అంగిరోగోత్రాణాం మధ్యే॥
8-53-26 ఓఘనాదినా జలౌఘవన్నాదవతా॥
8-53-53 త్రిపంచాశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.